'Indian-origin' Woman Raped In UK
-
#World
‘Indian-origin’ woman raped in UK : UKలో మరో యువతిపై రేప్.. జాతివివక్షే కారణమా..?
'Indian-origin' woman raped in UK : బ్రిటన్‌లో మరోసారి జాత్యహంకార దాడి వెలుగు చూసింది. నెలరోజుల క్రితం సిక్కు మహిళపై జరిగిన దారుణ అత్యాచార ఘటన మరవకముందే, ఇప్పుడు వెస్ట్మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని వాల్సాల్ పట్టణంలో మరో 20 ఏళ్ల భారతీయ మూలాలు కలిగిన మహిళపై "జాత్యహంకార ప్రేరేపిత అత్యాచారం" జరిగింది
Published Date - 12:10 PM, Mon - 27 October 25