Indian Gold Prices
-
#India
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : భారతదేశంలో బంగారం అత్యంత విలువైన పెట్టుబడిగా, సంపదకు సూచికగా భావించబడుతుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చినప్పటికీ, ఫిబ్రవరి 22న స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లలో మార్పులు నమోదయ్యాయి.
Published Date - 10:24 AM, Sat - 22 February 25