Indian Citizens
-
#India
Operation Sindhu: కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. భారత్‌కు ఎంతమంది వచ్చారంటే?
ఈ ఆపరేషన్ గతంలో ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్థాన్, సూడాన్‌ల నుంచి భారతీయులను తరలించిన ఆపరేషన్ గంగా, దేవీ శక్తి, కావేరి, అజయ్ వంటి మిషన్ల స్ఫూర్తితో కొనసాగుతోంది.
Published Date - 11:05 AM, Tue - 24 June 25 -
#India
National Voters’ Day : ఓటు వేయడం అమూల్యమైన హక్కు మాత్రమే కాదు మన కర్తవ్యం కూడా అని మర్చిపోవద్దు..!
National Voters' Day : ఓటు అనేది రాజ్యాంగం మనందరికీ ప్రసాదించిన అత్యంత విలువైన హక్కు. అలాగే ఓటింగ్ ద్వారా దేశాభివృద్ధికి అర్హులైన ప్రతినిధిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఈ హక్కులు , విధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు చరిత్ర , ప్రాముఖ్యతను తెలుసుకోండి.
Published Date - 10:24 AM, Sat - 25 January 25 -
#India
Iran : ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Iran : ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని పేర్కొంది.
Published Date - 08:21 PM, Wed - 2 October 24 -
#World
Hamas attack on Israel: ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్త..
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది .ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది.
Published Date - 07:30 PM, Sat - 7 October 23