Indian Auto Market
-
#automobile
Maruti Suzuki : ఎస్‌యూవీల యుగంలో ఆల్టో దుమ్ము రేపింది..!
Maruti Suzuki : మారుతీ సుజుకికి చెందిన ఆల్టో, ఎస్ ప్రెస్సో వాహనాలకు మినీ సెగ్మెంట్‌లో భారీ డిమాండ్ ఉంది. కాంపాక్ట్ సెగ్మెంట్ గురించి చెప్పాలంటే, సెలెరియో, బాలెనో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగనర్ , ఇగ్నిస్ వాహనాలను ఈ సెగ్మెంట్ కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 2024లో, కంపెనీ మినీ , కాంపాక్ట్ విభాగంలో 62,324 యూనిట్లను విక్రయించింది.
Published Date - 02:15 PM, Fri - 3 January 25 -
#automobile
Upcoming Cars: 2024 జనవరిలో విడుదలయ్యే కార్ల లిస్ట్ ఇదే.. వాటి ఫీచర్లు ఇవే..!
కొత్త సంవత్సరం ప్రారంభంలో అనేక కొత్త మోడల్స్ ఇండియన్ కార్ (Upcoming Cars) మార్కెట్లోకి రాబోతున్నాయి.
Published Date - 06:50 PM, Mon - 11 December 23