India Vs Pakistan
-
#Sports
India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్
టీమ్ ఇండియాకు స్టార్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఆయుష్ మ్హత్రే 20 పరుగులు చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన తర్వాత 1 పరుగు చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌పై చాలా అంచనాలు ఉన్నాయి.
Date : 30-11-2024 - 7:52 IST -
#Sports
Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!
ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదనలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు.
Date : 30-11-2024 - 7:23 IST -
#Sports
Champions Trophy: మరోసారి ఐసీసీ బోర్డు సమావేశం వాయిదా.. రేపు ఫైనల్ మీటింగ్!
ICC అత్యవసర బోర్డు సమావేశం శుక్రవారం కొన్ని నిమిషాల పాటు జరిగింది. అయితే దీని తరువాత అది అకస్మాత్తుగా శనివారం (నవంబర్ 30)కి వాయిదా పడింది.
Date : 29-11-2024 - 9:22 IST -
#Sports
Champions Trophy Winners: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కువసార్లు గెలుచుకున్న జట్లు ఇవే!
2002లో భారత్ తొలిసారిగా శ్రీలంకతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను పంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేశారు. ఆ తర్వాత రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.
Date : 13-11-2024 - 5:48 IST -
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ సజావుగా సాగాలంటే పాక్‌కు ఉన్న ఆప్షన్లు ఇవే!
పాకిస్తాన్‌లోని ఒక టీవీ ఛానెల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై చర్చ జరిగింది. దీనిలో ఒక ప్యానెలిస్ట్ భారతదేశాన్ని తొలగించి శ్రీలంకను టోర్నమెంట్‌లో చేర్చాలని, మొత్తం టోర్నమెంట్ పాకిస్తాన్‌లో నిర్వహించాలని వాదించారు.
Date : 13-11-2024 - 9:52 IST -
#Sports
Champions Trophy: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? బీసీసీఐ తుది నిర్ణయం ఇదే!
ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా తిరస్కరించింది.
Date : 10-11-2024 - 12:21 IST -
#Sports
India A Beat Pakistan A: ఎమర్జింగ్ ఆసియా కప్.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత జట్టు శుభారంభం చేసింది. అక్టోబర్ 19 (శనివారం) అల్ ఎమిరేట్స్ (ఒమన్) క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్-ఎ 7 పరుగుల తేడాతో పాకిస్థాన్-ఎపై విజయం సాధించింది.
Date : 19-10-2024 - 11:58 IST -
#Sports
ICC Champions Trophy: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?
ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో పర్యటించలేదని మనకు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది.
Date : 09-10-2024 - 7:40 IST -
#Sports
T20 World Cup Semi-Final: టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుందా..?
ICC మహిళల T20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గ్రూప్ Aలో ఉన్నాయి. గ్రూప్-బిలో వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్‌లాండ్ జట్లు ఉన్నాయి.
Date : 07-10-2024 - 2:48 IST -
#Sports
India Beat Pakistan: పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Date : 06-10-2024 - 7:01 IST -
#Sports
Women’s T20 World Cup : సై అంటున్న భారత్.. పాక్ దుబాయ్ లో హైవోల్టేజ్ ఫైట్
Women's T20 World Cup : సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ గెలవడమే కాదు రన్ రైట్ సైతం మెరుగుపరుచుకోవాలి
Date : 05-10-2024 - 8:11 IST -
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా పాక్ వెళ్లే నిర్ణయం జై షా చేతుల్లో లేదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించనున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే అది జై షా చేతుల్లో కూడా లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Date : 03-09-2024 - 11:45 IST -
#Sports
India vs Pakistan: ఐసీసీ మాస్టర్ ప్లాన్.. ఆగస్టులో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య చర్చలు..!
శ్రీలంకలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐతో ఐసీసీ చర్చించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ సంభాషణలో ఐసీసీ భారత్ వైఖరిని తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
Date : 25-07-2024 - 9:10 IST -
#Sports
India vs Pakistan: 119 పరుగులకే టీమిండియా ఆలౌట్.. రెచ్చిపోయిన పాక్ బౌలర్లు..!
India vs Pakistan: న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు (India vs Pakistan) 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు 120 పరుగుల లక్ష్యం ఉంది. భారత్ తరఫున రిషబ్ పంత్ అత్యధికంగా 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 04, రోహిత్ శర్మ 13, సూర్యకుమార్ యాదవ్ 07, శివమ్ దూబే 03, రవీంద్ర జడేజా సున్నా వద్ద ఔటయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో […]
Date : 09-06-2024 - 11:27 IST -
#Sports
India vs Pakistan Watch Free: భారత్-పాక్ మ్యాచ్‌ని ఫ్రీగా చూడొచ్చు.. ఎక్కడంటే..?
India vs Pakistan Watch Free: ICC T20 వరల్డ్ కప్ 2024లో అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ (India vs Pakistan Watch Free) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ అమెరికాలోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే మీరు ఈ మ్యాచ్‌ను ఉచితంగా ఆస్వాదించడానికి నసావు కౌంటీకి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. […]
Date : 09-06-2024 - 2:00 IST