India Vs Pakistan Match
-
#Sports
భారత్‌పై ఓటమితో.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
Shoaib AKhtar భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిన తర్వాత, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. కొలంబో మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. దాంతో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై ఆయన “అసమర్థుడు” అంటూ విమర్శలు గుప్పించాడు. జట్టు నిర్వహణ, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని అన్నాడు. భారత్ చాలా ముందుకెళ్లిందని, పాకిస్తాన్ వెనుకబడిందని పేర్కొన్నాడు. నమీబియాపై గెలిచి తిరిగి నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ […]
Date : 16-02-2026 - 9:02 IST -
#Sports
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్ మాజీ క్రికెటర్
Saqlain Mushtaq టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందే మైదానానికి బయట మాటల యుద్ధం మొదలైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీసీసీఐపై తన అక్కసు వెళ్లగక్కాడు. సక్లైన్ మాట్లాడుతూ, ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందని ఆరోపించాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పిచ్‌ను గ్రౌండ్స్ మెన్ ఎప్పుడైనా మార్చేయవచ్చని […]
Date : 12-02-2026 - 12:00 IST -
#Sports
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!
India vs Pakistan క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఒక ఆసక్తికరమైన ప్రోమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STAR SPORTS PROMO FOR INDIA vs PAKISTAN T20 WORLD CUP…!!! Time to make 8-1 in the […]
Date : 29-01-2026 - 2:47 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్‌లో ఇండియా-పాక్ మ్యాచ్ సాధ్యమేనా? బీసీసీఐ ఆలోచన ఇదేనా!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో భారతదేశం ఆధిపత్యం సాధిస్తోంది. భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే టోర్నమెంట్ ఆదాయం దెబ్బతింటుంది. ఇది ఏసీసీలో భారతదేశం ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
Date : 21-08-2025 - 2:49 IST