India Vs Newzealand 2nd Test
-
#Speed News
India vs Newzealand 2nd Test: న్యూజిలాండ్ 255 కి ఆలౌట్.. భారత్ టార్గెట్ 359
India vs Newzealand 2nd Test: పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో, న్యూజిలాండ్ టీమ్ భారత్‌కు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు, 198/5తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా, వారు 255 పరుగులకే కుప్పకూలారు. దీంతో, తొలి ఇన్నింగ్స్‌లో పొందిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని, భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం ఉంచింది. మ్యాచ్‌లో ఇంకా రెండున్నర […]
Published Date - 11:31 AM, Sat - 26 October 24