India Vs New Zealand 3rd ODI
-
#Speed News
భారత్ ఘోర పరాజయం.. తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్!
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్‌లో పర్యటించి టీమ్ ఇండియాపై ఒక వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ గెలవడం ఇదే తొలిసారి.
Date : 18-01-2026 - 9:43 IST