HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄India-vs-australia News

India Vs Australia

  • Virat Kohli Test Retirement

    #Sports

    Virat Kohli: విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ

    మెల్‌బోర్న్ టెస్టులో 10వ ఓవర్ ముగిసిన తర్వాత సామ్ కాన్స్టాస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లి ముందు నుంచి వచ్చి సామ్‌ను భుజంతో నెట్టాడు.

    Published Date - 02:18 PM, Thu - 26 December 24
  • India's Probable XI

    #Speed News

    India vs Australia: తొలిరోజు ముగిసిన ఆట‌.. ఆసీస్ స్కోర్ ఎంతంటే?

    భారత్‌ తరఫున బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి రోజు అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాతోపాటు జడేజా, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు త‌లో వికెట్ తీశారు.

    Published Date - 01:24 PM, Thu - 26 December 24
  • Konstas Vs Bumrah

    #Sports

    Konstas vs Bumrah: బుమ్రా బౌలింగ్​లో చరిత్ర సృష్టించిన సామ్ కాన్స్టాస్

    సామ్ జస్ప్రీత్ బుమ్రాను ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా, సామ్ కాన్స్టాస్ దాన్ని బ్రేక్ చేశాడు.

    Published Date - 12:45 PM, Thu - 26 December 24
  • Rohit Sharma To Open

    #Sports

    Rohit Sharma To Open: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పు.. ఓపెన‌ర్‌గా రోహిత్ శ‌ర్మ‌?

    గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ ఫ్లాప్ అయ్యాడు. గత 13 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 12 కంటే తక్కువ సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు.

    Published Date - 12:06 PM, Wed - 25 December 24
  • Virat Kohli Best Innings

    #Sports

    Virat Kohli Record: మెల్‌బోర్న్‌లో భారీ రికార్డుపై కన్నేసిన కింగ్

    విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్‌ సెంచరీ సాధించాడు.

    Published Date - 12:34 AM, Mon - 23 December 24
  • Australia Selector George Bailey

    #Sports

    Australia Selector George Bailey: అందుకే జట్టులో మార్పులు చేశాం.. చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మైండ్ గేమ్

    సిరీస్‌లోని చివరి రెండు టెస్టుల కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. సెలెక్టర్లు యువ సంచలనం 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్‌ను జట్టులో చేర్చారు.

    Published Date - 12:30 PM, Sat - 21 December 24
  • IND vs NZ

    #Sports

    Pitch For Boxing Day Test: నాలుగో టెస్టు జ‌రిగే పిచ్ ఇదే.. ఫాస్ట్ బౌల‌ర్ల‌కు ప్ల‌స్ పాయింట్‌?

    భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభమై డిసెంబర్ 30, 2024న ముగుస్తుంది. ఈ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అని కూడా పిలుస్తారు.

    Published Date - 10:44 AM, Sat - 21 December 24
  • Manchester Test

    #Sports

    Seniors Retirement: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్టులకు సీనియర్లు గుడ్ బై

    2012-13లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా రిటైర్ అయ్యారు.

    Published Date - 02:30 PM, Fri - 20 December 24
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma Opener: మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓపెనర్ పై ఉత్కంఠ.. రోహిత్ ఏం చెయ్యబోతున్నాడు ?

    పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్, యశస్వి కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు.

    Published Date - 02:15 PM, Fri - 20 December 24
  • Australia Test Squad

    #Sports

    Australia Test Squad: మిగిలిన రెండు టెస్టుల కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆసీస్‌.. ప్ర‌ధాన మార్పులు ఇవే!

    రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం ముగ్గురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులో చేరారు. ఇందులో 19 ఏళ్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కూడా ఉన్నాడు. అతను తన టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు.

    Published Date - 12:02 PM, Fri - 20 December 24
  • India Saved Follow-On

    #Sports

    India Saved Follow-On: టీమిండియా ప‌రువు కాపాడిన బౌల‌ర్లు.. త‌ప్పిన ఫాలోఆన్‌!

    జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు టీమ్‌ఇండియాను ఫాలోఆన్‌ నుంచి కాపాడారు. ఆకాశ్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 27 నాటౌట్, జస్ప్రీత్ బుమ్రా 10 నాటౌట్‌గా నిలిచారు.

    Published Date - 02:34 PM, Tue - 17 December 24
  • Virat Kohli Best Innings

    #Sports

    Virat Kohli: బ్యాక్‌ఫుట్‌లో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్.. విరాటపర్వం తప్పదా!

    అడిలైడ్ లో డే నైట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులతో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. గతంలో అడిలైడ్ మంచి రికార్డులు నెలకొల్పిన కోహ్లీ ఇలా నిరాశపరచడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు.

    Published Date - 12:16 AM, Thu - 12 December 24
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: మూడో టెస్టులో రోహిత్ శ‌ర్మ ఏ స్థానంలో ఆడ‌నున్నాడు?

    పింక్ బాల్ టెస్ట్‌తో పోలిస్తే టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పు లేదని అడిలైడ్‌లో మంగళవారం భారత నెట్ సెషన్ నుండి ప్రసారకులు తెలియజేశారు.

    Published Date - 11:18 AM, Wed - 11 December 24
  • Rohit Sharma To Open

    #Sports

    India vs Australia: అడిలైడ్‌లో టీమిండియాకు అవమానం.. కెప్టెన్ రోహిత్ పేరు మీద చెత్త రికార్డు

    ఈ మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన భారత కెప్టెన్ల అవాంఛిత జాబితాలో రోహిత్ చేరిపోయాడు.

    Published Date - 09:30 AM, Mon - 9 December 24
  • Australian Players

    #Sports

    Australian Players: అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధ‌రించారు?

    నిజానికి ఈ మ్యాచ్‌లో డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అడిలైడ్ మైదానానికి వచ్చినప్పుడు ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని కనిపించారు. 10 సంవత్సరాల క్రితం 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ టోర్నమెంట్ ఆడుతున్నాడు.

    Published Date - 11:41 AM, Fri - 6 December 24
  • ← 1 2 3 4 … 7 →

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd