India- US Meeting
-
#India
India- US: రేపు భారత్, అమెరికా మధ్య కీలక సమావేశం.. ఈ అంశాలపై చర్చ..?!
భారతదేశం, అమెరికా (India- US) మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి, వాణిజ్యానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఆగస్టు 26, శనివారం ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి.
Date : 25-08-2023 - 2:31 IST