India Tour
-
#Special
President Putin: పుతిన్ ఎక్కువగా డిసెంబర్ నెలలోనే భారత్‌కు ఎందుకు వస్తున్నారు?
పుతిన్ ఇప్పటివరకు 9 సార్లు భారత్‌కు వచ్చారు. ఇందులో ఎక్కువ భాగం డిసెంబర్ నెలలోనే. ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించిన అక్టోబర్ 2000లో ఆయన మొదటిసారి పర్యటించారు.
Date : 03-12-2025 - 9:45 IST -
#Sports
Messi : మెస్సీ తో ఆడేందుకు సీఎం రేవంత్ సిద్ధం
Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన ఇండియా టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ను జోడించడం తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది
Date : 29-11-2025 - 6:49 IST -
#Sports
Messi: హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!
మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు.
Date : 28-11-2025 - 7:31 IST -
#Sports
AUSvIND: మూడో వన్డే కోసం ఎడ్వర్డ్స్.. టీ20లలో మ్యాక్స్‌వెల్
జోష్ ఫిలిప్ను అదనపు వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ చివరి మూడు టీ20 మ్యాచుల్లో ఆడనున్నారు. 20 ఏళ్ల బౌలర్ మహలి బియర్డ్‌మ్యాన్ దేశవాళీ లీగ్ మ్యాచుల్లో మంచి ప్రదర్శనతో టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
Date : 24-10-2025 - 1:56 IST -
#India
PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ
ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోడీ పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 03-05-2025 - 3:27 IST -
#India
JD Vance : తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు.
Date : 23-04-2025 - 1:53 IST -
#India
JD Vance : భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్..సాయంత్రం ప్రధానితో భేటీ
భారత సాంప్రదాయ నృత్యప్రదర్శన వారిని ఆకట్టుకుంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ తో ఆయన భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి.
Date : 21-04-2025 - 10:39 IST -
#India
Vladimir Putin : భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఖరారు..
మోడీ, పుతిన్‌ల మధ్య ఏడాదికి ఒకసారి సమావేశాలు జరిగేలా ఒప్పందం కుదిరిందని, ఈ ఏడాది జూలైలో మోడీ మాస్కో వెళ్లినందున ఈసారి మన (రష్యా) వంతు వచ్చిందని చెప్పారు.
Date : 02-12-2024 - 7:18 IST -
#India
Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
Maldives : ఇక, రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉండబోతుంది.. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నారు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటామని మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.
Date : 07-10-2024 - 2:24 IST -
#India
Maldives India Row : మాల్దీవుల ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలుః మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
Mohamed Nasheed Apologies India : మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారత్(India)కు క్షమాపణలు(Apologies) చెప్పారు. భారత్‌తో దౌత్యవివాదం వల్ల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రజల తరఫున భారత్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వేసవి సెలవుల(Summer holidays)కు భారతీయులు తమ దేశం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఎప్పటిలాగే తమ […]
Date : 09-03-2024 - 6:19 IST -
#World
Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత పర్యటన రద్దు..!
2024 రిపబ్లిక్ డే కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) భారత్‌కు రావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Date : 13-12-2023 - 10:31 IST -
#Sports
Virat Kohli: సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ చేసిన విరాట్ సాకులు వెతుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతారా అంటూ?
కాగా గత మూడు నెలలుగా ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌తో తీరిక లేకుండా గడిపిన టీమ్ ఇండియా క్రికెటర్ లకు నెలరోజుల విశ్రాంతి దొరికింది. దీంతో మొన్
Date : 20-06-2023 - 3:54 IST -
#Sports
Australia Squad India Tour: భారత్ టూర్‌కు ఆసీస్ జట్టు ఇదే
భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టును (Australia Squad India Tour) ప్రకటించారు. పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని 18 మందితో కూడిన ఆసీస్ జట్టులో పలువురు యువక్రికెటర్లకు చోటు దక్కింది. అనూహ్యంగా ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆసీస్ సెలక్టర్లు పక్కన పెట్టారు. చాలా రోజుల తర్వాత పీటర్ హ్యాండ్స్ కాంబ్‌కు పిలుపునిచ్చారు.
Date : 11-01-2023 - 2:55 IST