India Test Squad
-
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి రానున్న ఇషాన్ కిషన్..?!
ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో పంత్ భారత జట్టుకు ఒక కీలక ఆటగాడు. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
Date : 24-07-2025 - 3:55 IST -
#Sports
KL Rahul: కేఎల్ రాహుల్ కు బిగ్ షాక్.. వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగింపు.
టీమిండియా ఓపెనర్ రాహుల్‌ను (KL Rahul) వైస్ కెప్టెన్‌గా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బోర్డు వైస్ కెప్టెన్ ఎవరనేది ప్రకటించలేదు. కేఎల్ రాహుల్‌కు కూడా వైస్ కెప్టెన్ హోదా ఇవ్వలేదు.
Date : 20-02-2023 - 3:59 IST -
#Sports
Suryakumar Yadav: బంగ్లాతో టెస్టు సిరీస్.. జట్టులోకి సూర్య..?
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
Date : 23-11-2022 - 4:28 IST