India Stock Market
-
#Business
Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59%) పెరిగి 24,005.85 వద్ద స్థిరపడింది. అదేవిధంగా సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58%) లాభపడి 76,922.64 వద్ద ముగిసింది. నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్‌పై విశ్లేషకులు స్పందిస్తూ.. 24,100–24,200 స్థాయులు తక్షణ నిరోధక జోన్‌గా ఉన్నాయని తెలిపారు. ఈ స్థాయిని అధిగమిస్తే బుల్ జోరు మరింత […]
Date : 01-07-2026 - 4:45 IST -
#Business
Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో […]
Date : 12-05-2026 - 5:45 IST -
#Business
Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో […]
Date : 11-05-2026 - 2:40 IST -
#Business
Ambani Stocks : దూసుకెళ్తున్న అంబానీ స్టాక్.. ఒక్కరోజే 15 శాతం అప్..!
దేశీయ ఐటీ కంపెనీలు కార్పొరేట్ ఫలితాల సీజన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురువారం రోజే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించగా.. కిందటి రోజే ఐటీ స్టాక్స్ అన్నీ పుంజుకున్నాయి. ఇదే క్రమంలో ఇతర హెవీ వెయిట్ స్టాక్స్ కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో శుక్రవారం సెషన్లో (మధ్యాహ్నం 1.15 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా పెరిగి 82,540 స్థాయిలో […]
Date : 10-10-2025 - 1:56 IST -
#India
Jefferies Report : మార్కెట్ పడినా, ఇదే సువర్ణావకాశం! మల్టీబాగర్స్‌పై జెఫ్రీస్ కీలక రిపోర్ట్
Jefferies Report : ఇటీవల మార్కెట్ పనితీరు తగ్గినా, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, భారత్ దీర్ఘకాలంలో సంపత్తి సృష్టికి బలమైన పరిస్థితుల్లో ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ మంగళవారం వెల్లడించింది.
Date : 09-09-2025 - 4:30 IST -
#Business
Stock Market : Sensex, Nifty పెరుగుదల వెనుక గేమ్‌చేంజర్ చర్యలు ఏమిటి?
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రారంభాన్ని గ్యాప్-అప్‌తో ప్రారంభించింది, ఇది ప్రధానంగా GST పునరావృత విధానాలపై వచ్చే ఆశాభావాల కారణంగా సంభవించిందని విశ్లేషకులు శనివారం పేర్కొన్నారు.
Date : 23-08-2025 - 11:40 IST