India Name ‘B’ Team
-
#Speed News
Zimbabwe Tour: రోహిత్, కోహ్లీతో సహా సీనియర్లకు రెస్ట్, జింబాబ్వే టూర్‌కు సారథిగా ధావన్
జింబాబ్వే టూర్‌కు భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినా అవి వాస్తవం కాదని తేలింది. కోహ్లీ విశ్రాంతి సమయాన్ని పొడిగిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోహ్లీ ఆసియాకప్‌తోనే మళ్ళీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. టీ ట్వంటీ వరల్డ్‌కప్ సమీపిస్తుండడంతో రోహిత్, కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, […]
Date : 31-07-2022 - 5:45 IST