India Meteorological Department
-
#India
Heavy rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు..గోడ కూలి ఎనిమిది మంది మృతి
ఈ ప్రమాదం హరి నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఓ ఆలయం సమీపంలోని పాత గోడ నీటిని తట్టుకోలేక శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటి సమయంలో గోడ సమీపంలోని నివాసాల్లో కుటుంబాలు నిద్రలో ఉండడంతో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకుంది.
Published Date - 06:17 PM, Sat - 9 August 25 -
#South
Red Alert For States: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ సహా పరిసర ప్రాంతాల గురించి మాట్లాడితే.. నవంబర్ 30న ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 08 నుండి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
Published Date - 06:35 AM, Sat - 30 November 24 -
#India
Monsoon: దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు!
నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అంచనా వేసిన దానికంటే ఈసారి రుతుపవనాల వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది. IMD ప్రకారం ఈసారి సీజన్‌లో లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) ప్రకారం 108 శాతం వర్షపాతం నమోదైంది.
Published Date - 10:12 AM, Wed - 2 October 24 -
#India
IMD Warns: దేశంలో వేడిగాలుల బీభత్సం.. 9 మంది మృతి..!
దేశంలో వేడిగాలుల బీభత్సం పెరుగుతోంది. గత 10 రోజులుగా పాదరసం 49 డిగ్రీలను తాకుతున్న రాజస్థాన్‌లో వేడిగాలుల కారణంగా కనీసం 9 మంది మరణించారు.
Published Date - 09:07 AM, Fri - 24 May 24 -
#Speed News
IMD Warning: ఈ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు..!
రానున్న ఐదు రోజుల్లో అంటే ఏప్రిల్ 17 నుంచి 21 వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీర ప్రాంతాలు, కొంకణ్, సౌరాష్ట్ర, కచ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణల్లో వేడిగాలుల ప్రభావం విపరీతంగా ఉంటుందని IMD తెలిపింది.
Published Date - 07:08 AM, Wed - 17 April 24 -
#India
EC: ఓటర్లకు ఈసీ కీలక సూచనలు
EC key points: వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది (Heatwave Warning). మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల […]
Published Date - 06:05 PM, Tue - 26 March 24 -
#India
Heavy Rains : మరో మూడు రోజులు.. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా లేకపోతే భారీ నష్టం తప్పదు..
తాజాగా మరో మూడు రోజులపాటు దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హెచ్చరించింది.
Published Date - 08:00 PM, Wed - 26 July 23 -
#Telangana
Rain Alert Telangana : నేడు, రేపు వానలు.. ముందస్తుగా మాన్ సూన్స్
హాట్ హాట్ ఎండలతో చెమటలు కక్కుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఇవాళ, రేపు (శుక్ర, శని) రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడనుంది. పలుచోట్ల మోస్తరు వర్షాలు (Rain Alert Telangana) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Published Date - 11:36 AM, Fri - 19 May 23 -
#South
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 70-80 కి.మీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. తీరం వెంట 150 పడవలు ధ్వంసమయ్యాయి. సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మామల్లపురంలో మాండూస్ తుఫాను తాకడంతో తమిళనాడు వ్యాప్తంగా […]
Published Date - 07:45 AM, Sun - 11 December 22 -
#Speed News
Weather: హైదరాబాద్ లో వారం పాటు చలిగాలులు – ఐఎండీ
దేశంలోని ఉత్తర ప్రాంతాలలో పాశ్చాత్య అవాంతరాల నేపథ్యంలో ఈ వారం హైదరాబాద్‌లో చలిగాలులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
Published Date - 09:14 AM, Wed - 26 January 22 -
#Andhra Pradesh
Cyclone Jawad Update: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..అప్రమత్తమైన యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో. ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమైంది.
Published Date - 10:19 PM, Fri - 3 December 21 -
#Andhra Pradesh
Rain Alert: ఏపీ,తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ …వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రెండు జిల్లాలు, తమిళనాడులోని 11 జిల్లాలకు ఈ అలర్ట్ ని ప్రకటించింది.
Published Date - 12:12 PM, Sun - 28 November 21