India Economic Growth
-
#World
Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, మందగిస్తున్న ప్రపంచ వృద్ధిరేటు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ప్రశంసించారు. బలమైన పునాదులు, విధానాల కారణంగా చాలా దేశాల కన్నా భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్స్‌లో భాగంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజు భారత్‌ను చూడండి. ప్రపంచ సగటు […]
Date : 16-04-2026 - 10:20 IST -
#India
World Bank Report : భారత్‌లో పేదరికంపై ప్రపంచ బ్యాంకు కీలక నివేదిక.. పదేళ్లలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు !
ముఖ్యంగా, 2011-12లో 27.1 శాతంగా ఉన్న తీవ్రమైన పేదరిక రేటు 2022-23 నాటికి కేవలం 5.3 శాతానికి పడిపోవడం ఈ మార్పుకు నిదర్శనం. ఈ గణాంకాల ప్రకారం, 2011-12లో తీవ్ర పేదరికంలో జీవించిన జనాభా 344.47 మిలియన్లు కాగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 75.24 మిలియన్లకు తగ్గింది.
Date : 07-06-2025 - 11:18 IST