India-Canada Row
-
#India
USA : భారత్ – కెనడా వివాదంపై అమెరికా కీలక వ్యాఖ్యలు
USA : కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో గతేడాది జూన్‌లో నిజ్జర్ హత్య జరిగింది. ఆ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్‌తో పాటు పలువురు దౌత్యవేత్తలు, ఉన్నతాధికారుల పేర్లను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేర్కొంటూ కెనడా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
Published Date - 12:54 PM, Wed - 16 October 24