INDIA Bloc PM Candidate
-
#India
India Bloc : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి (India Bloc) ప్రధాని అభ్యర్థి (PM Candidate)గా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. మంగళవారం ఢిల్లీ అశోక హోటల్ లో ఇండియా కూటమి నాల్గో సమావేశం జరిగింది. దాదాపు మూడు […]
Published Date - 07:47 PM, Tue - 19 December 23