India Blind Cricket Team
-
#Sports
Blind Cricket: క్రికెట్ లో సత్తా చాటుతున్న ఏపీ అంధ బాలిక.. ఆస్ట్రేలియాను ఒడించి, టైటిల్ గెలిచి!
UKలోని బర్మింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టులో ASR జిల్లాలోని గిరిజన ప్రాంతానికి చెందిన దృష్టిలోపం ఉన్న అమ్మాయి ప్రతిభ చాటింది. ఏఎస్ఆర్ జిల్లా హుకుంపేట మండలం రంగసింగిపాడు గ్రామానికి చెందిన రవణి అనే బాలిక. గోపాలకృష్ణ, చిట్టెమ్మ దంపతులకు జన్మించింది. రవణి విశాఖపట్నంలోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో చదివి, ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్‌లోని అదే పాఠశాలలో చదువుతోంది. క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో రవణి తదితరులతో కూడిన భారత జట్టు గెలుపొందడంతో గ్రామస్తులంతా […]
Date : 28-08-2023 - 1:40 IST -
#Sports
Pakistan Blind Cricket Team: పాక్ అంధుల క్రికెట్ టీమ్ వీసా నిరాకరించిన ఇండియా
పాకిస్థాన్ అంధుల క్రికెట్ టీమ్ (Pakistan Blind Cricket Team)కు షాక్ తగిలింది. బ్లైండ్ వరల్డ్‌కప్ కోసం ఆ టీమ్ ఇండియాకు రావాల్సి ఉన్నా.. విదేశాంగ శాఖ వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (PBCC) మంగళవారం (డిసెంబర్ 6) వెల్లడించింది. పాకిస్థాన్ అంధుల క్రికెట్ మండలి (పీబీసీసీ) మంగళవారం (డిసెంబర్ 6) ఓ ప్రకటన విడుదల చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి జట్టుకు అనుమతి లభించలేదని పేర్కొంది. […]
Date : 07-12-2022 - 7:10 IST