India AI Impact Summit 2026
-
#India
India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు
Date : 20-02-2026 - 8:27 IST -
#Andhra Pradesh
ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్
Sundar Pichai తాను భారతదేశంలో సందర్శించిన ప్రతిసారి, వేగవంతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ Google CEO Sundar Pichai అన్నారు. తన తాజా భారత సందర్శన కూడా అందుకు భిన్నమేమీ కాదని, భారత్‌లో మార్పుల వేగం చూస్తున్నానని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కొత్త ఆవిష్కరణలు ఆర్థిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస్తాయని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు […]
Date : 19-02-2026 - 12:14 IST -
#India
ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ దూరం..
Bill Gates ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించి జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన పత్రాలు ఇటీవల బయటకు రాగా, […]
Date : 19-02-2026 - 10:13 IST -
#India
India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు
వేదిక వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం మరియు సమన్వయ లోపం వంటి అంశాలు ఇబ్బందికరంగా మారాయి. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే స్పందించారు. జరిగిన అసౌకర్యానికి ఆయన బహిరంగంగా క్షమాపణలు చెబుతూ, కార్యక్రమ నిర్వహణలో దొర్లిన తప్పులను సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు
Date : 17-02-2026 - 3:30 IST -
#India
AI Summit 2026 : ఏఐ సమ్మిట్లో గందరగోళం!
ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ టెక్ నిపుణులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి ప్రముఖులు హాజరవుతున్న ఈ సదస్సులో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
Date : 17-02-2026 - 9:43 IST