India A Vs Sri Lanka A
-
#Sports
Tilak Varma: అంపైర్లతో తిలక్ వర్మ గొడవ.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్
డంబుల్లా వేదికగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్ ముగిసినా, ఆ తర్వాత రేగిన వివాదం మాత్రం అంతకంతకూ ముదురుతోంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించిన అనంతరం.. భారత యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మరియు శ్రీలంక ప్లేయర్ విశెన్ హలంబగే మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ కొట్టుకునేంత పనిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, తాజాగా […]
Date : 16-06-2026 - 10:58 IST