India 54th Place
-
#Sports
Paris Olympics, Medal Tally: పారిస్ ఒలింపిక్స్ అగ్రస్థానంలో చైనా, 54 వ స్థానంలో భారత్
16 బంగారు పతకాలతో పాటు చైనా 12 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించింది. అమెరికా 14 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలతో రెండో స్థానంలో ఉంది. ఆతిథ్య ఫ్రాన్స్ 12 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలతో మొత్తం 41 పతకాలతో మూడో స్థానానికి పడిపోయింది
Date : 04-08-2024 - 11:34 IST