Independence Day 2024
-
#South
National Flag: వీడియో వైరల్.. జాతీయ జెండా ముడి విప్పిన పక్షి..!
అయితే ఇది గమనించిన ఓ పక్షి వచ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంటనే వచ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ పక్షి చిక్కుముడి విప్పిన తర్వాత జెండావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగింది.
Published Date - 11:38 AM, Sat - 17 August 24 -
#India
Independence Day 2024: సియాచిన్ నుంచి కశ్మీర్ వరకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వీడియో..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్‌లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
Published Date - 05:36 PM, Thu - 15 August 24 -
#India
Independence Day 2024: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ల ప్రభావిత బస్తర్ ప్రాంతంలో తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను జరపనున్నారు.ప్రస్తుతం ఆ ప్రదేశం భద్రత దళాల మధ్య ఉంది. గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ ప్రదేశాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు.
Published Date - 10:27 PM, Wed - 14 August 24 -
#Speed News
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు.బెదిరింపులకు పాల్పడిన యువకుడు అరిహంత్‌ను అరెస్ట్ చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయాడు
Published Date - 10:10 PM, Wed - 14 August 24 -
#Telangana
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ప్రవేశ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అందులో భాగంగా పాస్ లను బట్టి కార్ల పార్కింగ్ స్థలాలను నిర్ణయించారు.
Published Date - 09:52 PM, Wed - 14 August 24 -
#Trending
Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్‌ను పొందండి ఇలా..!
ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఇంట్లో కూర్చొని జాతీయ జెండాను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీకు కావాలంటే, మీరు ఇండియన్ పోస్ట్ నుండి త్రివర్ణ పతాకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
Published Date - 07:12 PM, Wed - 14 August 24 -
#India
Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు.
Published Date - 01:45 PM, Fri - 9 August 24 -
#India
Independence Day 2024 : ఆగస్టు 9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’
త్రివర్ణ పతాకాన్ని అందించడం కోసం పింగళి వెంకయ్య చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది అన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు
Published Date - 12:21 PM, Sun - 4 August 24