Ind Vs Sa
-
#Speed News
Team India: ఈడెన్ గార్డెన్స్‌లో టీమ్ ఇండియాకు షాక్.. తొలి టెస్ట్ సౌతాఫ్రికాదే!
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అంతగా అనుకూలించకపోవడం, పిచ్ ఎక్కువగా స్పిన్‌కు సహకరించడం పట్ల కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించకుండా టీమ్ ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టాయి.
Date : 16-11-2025 - 2:29 IST -
#Sports
Shubman Gill: శుభ్‌మన్ గిల్ గాయం.. టెస్ట్ మ్యాచ్ నుండి అవుట్, పంత్‌కి కెప్టెన్సీ!
కోల్‌కతా టెస్ట్‌లో టాస్ గెలిచిన టెంబా బావుమా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దక్షిణాఫ్రికా (మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
Date : 16-11-2025 - 1:45 IST -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ తర్వాత మనోడే!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తన బౌలింగ్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 8 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే వికెట్ దక్కలేదు.
Date : 15-11-2025 - 9:08 IST -
#Sports
Shubman Gill Injury: గిల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ!
దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం బాగా లేదు. యశస్వి జైస్వాల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి మార్కో జాన్సెన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Date : 15-11-2025 - 3:11 IST -
#Sports
IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మొదటిరోజు టీమిండియాదే!
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 14 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 16వ సారి 5 వికెట్లు (ఫైవ్-వికెట్ హాల్) తీయడం.
Date : 14-11-2025 - 6:15 IST -
#Sports
Jasprit Bumrah: అశ్విన్ రికార్డును బద్దలుకొట్టిన బుమ్రా!
2018 సంవత్సరం నుండి ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సార్లు ఓపెనర్లను అవుట్ చేసిన రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. ఈ కాలంలో అతను 12 సార్లు ఈ ఘనత సాధించాడు.
Date : 14-11-2025 - 4:10 IST -
#Sports
Ryan Ten Doeschate: టీమిండియాను హెచ్చరించిన భారత కోచ్!
సుమారు ఒక సంవత్సరం క్రితం.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. అప్పుడు కివీస్ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగం టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌లను బాగా ఇబ్బంది పెట్టింది.
Date : 13-11-2025 - 8:55 IST -
#Sports
Eden Pitch: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై గిల్, గంభీర్ అసంతృప్తి?!
సాయంత్రం దక్షిణాఫ్రికా జట్టు నెట్ సెషన్ ముగిసిన తర్వాత CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పిచ్‌ను పరిశీలించారు. ప్రధాన ట్రాక్‌ను తాకకుండా పక్కనున్న వికెట్లకు మాత్రమే నీరు పోయాలని గ్రౌండ్‌మెన్‌లకు సూచించారు.
Date : 12-11-2025 - 4:49 IST -
#Sports
IND vs SA: కోల్‌కతా టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ డౌటే?
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా కాకుండా ఫాస్ట్ బౌలింగ్‌కు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ రూపంలో మరో రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సిరాజ్ నిరంతరం రెడ్-బాల్ క్రికెట్ ఆడుతున్నాడు.
Date : 12-11-2025 - 10:20 IST -
#Sports
IND vs SA: నవంబర్ 14 నుంచి భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం?!
ఇటీవల గిల్ జట్టు సొంత గడ్డపై వెస్టిండీస్‌ను 2-0 తేడాతో ఓడించింది. కాబట్టి దక్షిణాఫ్రికా జట్టుపై చాలా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
Date : 11-11-2025 - 10:55 IST -
#Sports
IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని భారత పర్యటనకు వస్తోంది. మరోవైపు భారత జట్టు WTC 2025-27 సైకిల్‌లో తమ మొదటి సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది.
Date : 09-11-2025 - 8:55 IST -
#Sports
Team India Squad: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. త్వరలోనే టీమిండియా జట్టు ప్రకటన?!
టీమ్ ఇండియాలో రెండు మార్పులు ఉండవచ్చు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. ఎన్. జగదీశన్ స్థానంలో తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జట్టులో స్థానం దక్కించుకోవచ్చు.
Date : 04-11-2025 - 7:58 IST -
#Sports
Team India Schedule: ఫుల్ బిజీగా టీమిండియా.. క్రికెట్ షెడ్యూల్ ఇదే!
టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుండి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో లార్డ్స్ (Lord's) వంటి చారిత్రక మైదానంలో జరిగే మ్యాచ్ ముఖ్య ఆకర్షణ కానుంది.
Date : 03-11-2025 - 3:25 IST -
#Sports
Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఓటమిపై స్పందించింది. భారత్ పై జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా, ఈ ఓటమి ఒక పెద్ద పాఠమని తెలిపింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన వోల్వార్ట్ సెంచరీతో ఆకట్టుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్పై కూడా మాట్లాడింది. ఈ టోర్నమెంట్ తమకు ఎన్నో అనుభవాలను ఇచ్చిందని ఆమె తెలిపింది. దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ […]
Date : 03-11-2025 - 11:50 IST -
#Sports
South Africa: భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించగలదా?
ఇప్పటివరకు ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2022లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా చేసిన 356/5 పరుగుల స్కోరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రికార్డు తర్వాత భారత జట్టు 298 పరుగులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
Date : 02-11-2025 - 9:02 IST