IND Vs AUS
-
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ తొలగింపు?
భారత జట్టుకు సంబంధించి పెద్ద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త నివేదికలలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందులో భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌లను బీసీసీఐ (BCCI) తొలగించినట్లు పేర్కొన్నాయి.
Published Date - 11:23 AM, Thu - 17 April 25 -
#Sports
Rohit Sharma: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే.. మనసు మార్చుకున్న బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్ నుండి తనను తాను మినహాయించడంతో టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ భవిష్యత్తు గురించి చర్చ తీవ్రమైంది.
Published Date - 11:32 PM, Sat - 15 March 25 -
#Sports
Steve Smith Net Worth: స్టీవ్ స్మిత్ సంపాదన ఎంతో తెలుసా.. దాదాపు రూ. 250 కోట్లు?
2025 సంవత్సరం నాటికి స్టీవ్ స్మిత్ నికర విలువ సుమారు $30 మిలియన్లు (సుమారు రూ. 250 కోట్లు)గా అంచనా వేశారు. అతని ప్రధాన ఆదాయ వనరులు క్రికెట్ కాంట్రాక్టులు, IPL నుండి ఫీజులు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు.
Published Date - 03:29 PM, Wed - 5 March 25 -
#Sports
Virat Kohli Record: బ్యాటింగ్ చేయకుండానే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ నుంచి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టాడు.
Published Date - 10:29 PM, Tue - 4 March 25 -
#Sports
Australia: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ప్రారంభ వికెట్లు తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతలు స్వీకరించాడు. అతను 73 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. 96 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 1 సిక్స్, 4 ఫోర్లు బాదాడు.
Published Date - 07:12 PM, Tue - 4 March 25 -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజాను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణమిదే?
రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు. జడేజా వేసిన ఓవర్ తొలి బంతికి అంపైర్ ఆపాడు. వాస్తవానికి జడేజా తన బౌలింగ్ చేతికి బ్యాండేజ్ చుట్టాడు.
Published Date - 05:39 PM, Tue - 4 March 25 -
#Sports
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారో తెలుసా?
ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ సెమీఫైనల్ ఈరోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనేదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
Published Date - 04:00 PM, Tue - 4 March 25 -
#Sports
INDvAUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
INDvAUS : సెమీఫైనల్ మ్యాచ్ కావడంతో ఇరుజట్లు తమ బలమైన ఐదుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాయి
Published Date - 02:25 PM, Tue - 4 March 25 -
#Sports
Virat Kohli Scripts History: 11 పరుగులు చేసిన తర్వాత కూడా చరిత్ర సృష్టించిన కోహ్లీ!
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 11 పరుగులు మాత్రమే చేసి మ్యాట్ హెన్రీకి బలయ్యాడు.
Published Date - 11:09 PM, Sun - 2 March 25 -
#Sports
Champions Trophy Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ తలపడేది ఆస్ట్రేలియాతోనా?
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను ఓడించి సెమీస్‌లో చోటు ఖాయం చేసుకుంది టీమిండియా. మార్చి 2న న్యూజిలాండ్‌తో లీగ్ దశలో రోహిత్ సేన తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
Published Date - 01:35 PM, Sat - 1 March 25 -
#Sports
Ricky Ponting: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే..
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్లో ప్రారంభించబడుతోంది
Published Date - 03:19 PM, Tue - 4 February 25 -
#Andhra Pradesh
Nitish Kumar Reddy: క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్ అందించిన సీఎం
ఈ సిరీస్‌లో వీరోచిత సెంచరీతో తనలో ఉన్న ప్రతిభను క్రికెట్ ప్రపంచానికి చూపాడు. అతని సహకారాన్ని గుర్తిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది.
Published Date - 09:50 PM, Thu - 16 January 25 -
#Sports
VVS Laxman: టీమిండియా టెస్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ సూచన!
గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఐదు సిరీస్‌లలో రెండింట్లో విజయం సాధించగా, మూడింటిలో ఓటమి చవిచూసింది. మొత్తం 16 మ్యాచ్‌ల్లో టీమిండియా ఆరింటిలో విజయం సాధించగా, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Published Date - 02:15 PM, Tue - 14 January 25 -
#Sports
Rohit Sharma Retirement: మెల్బోర్న్లో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెబుదామనుకున్నాడా?
'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రకారం.. రోహిత్- ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సంబంధాలు ఇప్పటివరకు సరిగ్గా లేవు. మైదానంలో వ్యూహరచన నుంచి జట్టు కూర్పు వరకు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.
Published Date - 10:27 AM, Sun - 12 January 25 -
#Sports
Ravindra Jadeja: టెస్టులకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా రిటైర్మెంట్?
అతని ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు జడేజా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడని ఊహాగానాలు మొదలుపెట్టారు.
Published Date - 02:18 PM, Sat - 11 January 25