HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ind-vs-aus News

IND Vs AUS

  • India Saved Follow-On

    #Sports

    India Saved Follow-On: టీమిండియా ప‌రువు కాపాడిన బౌల‌ర్లు.. త‌ప్పిన ఫాలోఆన్‌!

    జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు టీమ్‌ఇండియాను ఫాలోఆన్‌ నుంచి కాపాడారు. ఆకాశ్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 27 నాటౌట్, జస్ప్రీత్ బుమ్రా 10 నాటౌట్‌గా నిలిచారు.

    Date : 17-12-2024 - 2:34 IST
  • Rohit Sharma To Open

    #Sports

    Rohit Sharma: టెస్టుల‌కు రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌?

    అడిలైడ్ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ గబ్బాలో కూడా 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేయడం కనిపించింది. అయితే రోహిత్ ఓపెనింగ్‌లో లేదా మిడిల్ ఆర్డర్‌లో బాగా బ్యాటింగ్ చేయలేకపోయాడు.

    Date : 17-12-2024 - 9:47 IST
  • Steve Smith

    #Sports

    Steve Smith: చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. గబ్బాలో సెంచరీ చేసి ప్రత్యేక రికార్డు

    భారత్‌పై ఇది అతనికి పదో సెంచరీ కాగా ఓవరాల్‌గా 33వ సెంచరీ. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు ఉన్నాయి. స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో తన 33వ సెంచరీని సాధించిన వెంటనే.. అతను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డును వెనుకకు నెట్టాడు

    Date : 15-12-2024 - 12:57 IST
  • Mohammed Siraj

    #Sports

    Mohammed Siraj: భార‌త్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. మైదానం వీడిన స్టార్ బౌల‌ర్!

    రెండో రోజు తొలి సెషన్‌లో మహ్మద్ సిరాజ్ 10.2 ఓవర్లు వేశాడు. ఇందులో అతను 28 పరుగులు చేశాడు. ఇందులో సిరాజ్ 4 మెయిడిన్ ఓవర్లు వేశాడు. సిరాజ్‌కు వికెట్ దక్కనప్పటికీ బాగా బౌలింగ్ చేశాడు.

    Date : 15-12-2024 - 11:35 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma Overweight: రోహిత్ శర్మ వెయిట్ పై డారిల్ కల్లినన్ కామెంట్స్ వైరల్

    దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డారిల్ కల్లెనిన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. రోహిత్ శర్మ ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే ఆడగలడని కల్లెనిన్ అన్నాడు. అలాగే రోహిత్‌కు బౌన్స్ సమస్య ఉందన్నాడు.

    Date : 14-12-2024 - 2:30 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: జైస్వాల్ మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీరియస్ అయిన రోహిత్

    టీమ్ ఇండియా టీమ్ బస్సులో అడిలైడ్ హోటల్ నుండి బ్రిస్బేన్‌కు విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు జైస్వాల్ సమయానికి అక్కడికి రాలేదట. చిర్రెత్తుకొచ్చిన రోహిత్ తన టీం తో కలిసి విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే జైస్వాల్ రోడ్డు మార్గాన కారులో విమానాశ్రయానికి చేరుకున్నాడు.

    Date : 13-12-2024 - 8:00 IST
  • IND vs AUS

    #Sports

    IND vs AUS: చితక్కొట్టిన స్మృతి మంధాన.. సూపర్ సెంచరీతో విధ్వంసం

    తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో సెంచరీ నమోదు చేసింది.

    Date : 12-12-2024 - 11:56 IST
  • Travis Head

    #Sports

    Travis Head: టీమిండియాపై భారీ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైన ట్రావిస్ హెడ్

    రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

    Date : 12-12-2024 - 12:45 IST
  • Boxing Day Test Tickets

    #Sports

    Boxing Day Test Tickets: బాక్సింగ్ డే టెస్టుకు హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

    తొలి మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది కాగా రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    Date : 12-12-2024 - 10:50 IST
  • ICC Test Rankings

    #Sports

    Rohit- Virat: ప్రాక్టీస్ లోను రోహిత్ విఫలం.. పుంజుకున్న విరాట్

    ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడం, కెప్టెన్‌గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

    Date : 12-12-2024 - 9:57 IST
  • Prize Money

    #Sports

    India WTC Final Hopes: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియా, అదెలాగంటే ?

    రెండో టెస్ట్ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది.

    Date : 12-12-2024 - 6:45 IST
  • Virat Kohli Best Innings

    #Sports

    Virat Kohli: బ్యాక్‌ఫుట్‌లో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్.. విరాటపర్వం తప్పదా!

    అడిలైడ్ లో డే నైట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులతో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. గతంలో అడిలైడ్ మంచి రికార్డులు నెలకొల్పిన కోహ్లీ ఇలా నిరాశపరచడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు.

    Date : 12-12-2024 - 12:16 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: మూడో టెస్టులో రోహిత్ శ‌ర్మ ఏ స్థానంలో ఆడ‌నున్నాడు?

    పింక్ బాల్ టెస్ట్‌తో పోలిస్తే టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పు లేదని అడిలైడ్‌లో మంగళవారం భారత నెట్ సెషన్ నుండి ప్రసారకులు తెలియజేశారు.

    Date : 11-12-2024 - 11:18 IST
  • Captain Pat Cummins Batting

    #Sports

    Captain Pat Cummins : బంతి ఏదైనా టీమిండియాకు కళ్లెం వేస్తున్న పాట్ కమిన్స్

    Captain Pat Cummins : ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ (Captain Pat Cummins)కీలక పాత్ర పోషించాడు. పాట్ కమిన్స్ కీలక భీకర బంతులతో టీమిండియాను వరుసపెట్టి పెవిలియన్ కు దారి చూపించాడు

    Date : 09-12-2024 - 7:38 IST
  • Rohit Sharma To Open

    #Sports

    India vs Australia: అడిలైడ్‌లో టీమిండియాకు అవమానం.. కెప్టెన్ రోహిత్ పేరు మీద చెత్త రికార్డు

    ఈ మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన భారత కెప్టెన్ల అవాంఛిత జాబితాలో రోహిత్ చేరిపోయాడు.

    Date : 09-12-2024 - 9:30 IST
  • ← 1 … 9 10 11 12 13 … 20 →

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

Latest News

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

  • విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా క్రికెట‌ర్!

  • ఈ దేశాల్లో బంగారు నాణేలు చలామణి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd