Illegal Permission
-
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబును వదలని సీఐడీ..మరోకేసు నమోదు
చంద్రబాబు 2014 నుండి 2019 మధ్యలో సీఎం గా ఉన్న సమయంలో ఏకంగా ఏడు డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. ఆయన పాలనలో ఐదేళ్ల కాలంలో 254 బ్రాండ్లకు అనుమతి నిచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు
Date : 30-10-2023 - 10:23 IST