Illegal Mining
-
#Andhra Pradesh
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు..మరో రెండు నమోదు
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నానాటికీ చిక్కులు పెరుగుతున్నాయి.
Published Date - 02:29 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
Anil Kumar : అక్రమమైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలి: అనిల్ కుమార్
ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అప్రతిష్ట కలిగించే విధంగా తప్పుడు కేసులు పెట్టారని అనిల్ కుమార్ మండిపడ్డారు. నిజమైన నేరస్తులను వదిలిపెట్టి, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు.
Published Date - 04:07 PM, Sun - 4 May 25 -
#India
Sand Mafia : బీహార్‌లో ఇసుక మాఫియాపై సర్జికల్ స్ట్రైక్, 3000 ట్రక్కుల ఇసుక సీజ్..!
Sand Mafia : ఇసుక మాఫియాపై బీహార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ అక్రమ ఇసుక వ్యాపారులపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామన్నారు. అక్రమ వ్యాపారులను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు.
Published Date - 01:31 PM, Mon - 25 November 24 -
#Telangana
Gudem Mahipal Reddy : ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు
Published Date - 03:48 PM, Tue - 2 July 24 -
#Telangana
Bakka Judson : ప్రభుత్వ పెద్దల అక్రమ మైనింగ్! జడ్సన్ పోరు బాట!!
తెలంగాణ వ్యాప్తంగా అక్రమ మైనింగ్ చేస్తోన్న కంపెనీ నిర్వాకంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ పోరుబాట పట్టారు
Published Date - 05:04 PM, Tue - 22 November 22