Illegal Dumping
-
#Speed News
Musi River : కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్.. పట్టుకున్న స్థానికులు
Musi River : లంగర్ హౌజ్‌లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి స్థానికులు రెండు ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లుగా చేసి, వాటిలో ఉన్న కెమికల్ వ్యర్థాలను మూసీ నదిలో వదలుతున్నట్లు గుర్తించబడింది. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కొన్ని కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Published Date - 11:45 AM, Tue - 26 November 24