IDBI Divestment Plan
-
#India
IDBI Bank Privatization: రూ.15,000 కోట్లు లక్ష్యంగా ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయ ప్రక్రియ.. ఆర్‌బీఐ అనుమతి కోసం వెయిటింగ్..!
ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయ ప్రక్రియ (IDBI Bank Privatization)ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రభుత్వం త్వరలో అసెట్ వాల్యూయర్‌ను నియమించనుంది.
Date : 02-09-2023 - 7:28 IST