ICRISAT School
-
#Cinema
ICRISAT : పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుకునే స్కూల్ ప్రత్యేకతలు ఇవే !!
ICRISAT : ఈ స్కూల్ లో చేర్పించేందుకు ప్రారంభ అడ్మిషన్ ఫీజు దాదాపు పది లక్షల వరకూ అవుతుంది. అలాగే ప్రతీ సంవత్సరం ఫీజులు, ఇతర ఖర్చులతో కలిపి దాదాపు ఇరవై లక్షల వరకు ఖర్చవుతుందన్నది అంచనా.
Date : 14-06-2025 - 1:19 IST