Icon Star Allu Arjun Birthday
-
#Cinema
Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్
అనౌన్స్‌మెంట్ వచ్చిన నిమిషాల్లోనే ఈ టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే, ఈ లుక్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Date : 08-04-2026 - 2:30 IST