ICC World Cup Final 2023
-
#Sports
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.
Date : 08-05-2024 - 6:01 IST -
#Speed News
India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.
Date : 19-11-2023 - 1:40 IST -
#Sports
World Cup Final: భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ భద్రత కోసం 6000 మంది సైనికులు..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్‌కు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Date : 19-11-2023 - 1:22 IST -
#Sports
ICC World Cup Final 2023: కప్పు కొట్టాల్సిందే.. ఫుల్ జోష్ లో టీమిండియా
ICC World Cup Final 2023: అందరి అంచనాలకు తగ్గట్టే ఇండియా ఫైనల్స్‌కు చేరింది.
Date : 19-11-2023 - 6:58 IST