ICC Test Team Of The Year 2022
-
#Sports
ICC Test Team of the Year 2022: ఐసీసీ టెస్టు జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్కడు
2022కు సంబంధించి టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ను ఐసీసీ (ICC Test Team of the Year 2022) ప్రకటించింది. టీ ట్వంటీ, వన్డే జట్లలో సత్తా చాటిన భారత క్రికెటర్లు టెస్ట్ జట్టులో మాత్రం ఒక్కరే చోటు దక్కించుకున్నారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రమే భారత్ నుంచీ ఐసీసీ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.
Published Date - 11:20 AM, Wed - 25 January 23