ICC On ODI Format
-
#Sports
ODI Cricket: ఈ ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌ను రద్దు చేస్తారా..? ఐసీసీ అధికారి ఏం చెప్పారంటే..?
వన్డే ఫార్మాట్ (ODI Cricket) భవిష్యత్తుపై త్వరలో పెద్ద నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నిజానికి ODI క్రికెట్‌కు ఆదరణ నిరంతరం తగ్గుతూనే ఉంది.
Date : 13-07-2023 - 2:21 IST