ICC Cricketer Of The Year
-
#Sports
ODI Cricketer of the Year: వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ అవార్డులు అందుకున్నాడో తెలుసా..?
2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (ODI Cricketer of the Year)గా ఎంపికయ్యాడు. ఇప్పుడు ఐసీసీ అతడిని గతేడాది వన్డేల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.
Date : 26-01-2024 - 7:58 IST