Ibomma - Telugu Producers
-
#Andhra Pradesh
iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!
ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్‌పై తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుక్కి చెడు అలవాట్లు ఏం లేవని.. కానీ అతడి తల్లిలా క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. అందుకే ఆమెతో విడిపోయానని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. కానీ వారిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదు అని చెప్పారు. కాగా, ఇమ్మడి రవి ఇంటికి 15 ఏళ్లుగా దూరంగా ఉన్నాడని.. అతడు విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు […]
Date : 17-11-2025 - 5:20 IST -
#Cinema
Ibomma : ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో 3 కోట్లు సీజ్.!
టాలీవుడ్ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్‌సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని విచ్చలవిడిగా ఆన్‌లైన్‌లో తమ వెబ్‌సైట్‌లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే […]
Date : 15-11-2025 - 10:44 IST -
#Cinema
Ibomma – Telugu Producers : యాక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ‘ఐబొమ్మ’ నీతులు.. లేఖ వైరల్
Ibomma - Telugu Producers : చట్టవిరుద్ధంగా పైరసీ సినిమాలను ప్రదర్శించే ‘iBOMMA’ వెబ్‌సైట్ నీతులు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది.
Date : 08-09-2023 - 1:49 IST