I Am Depression. I Want To Die
-
#Cinema
Shanmukh : సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం షణ్ముఖ్ కు ఏమొచ్చింది..?
గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి..బెయిల్ ఫై బయటకు వచ్చిన ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ కు సంబదించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో లో తాను సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుపడం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ..బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయినా సంగతి […]
Date : 25-02-2024 - 4:35 IST