Hyundai Venue
-
#Life Style
Hill Hold Control : హిల్ హోల్డ్ కంట్రోల్ వల్ల ప్రయోజనం ఏమిటి..? కొత్త కారును కొనే ముందు ఇది తెలుసుకోండి..!
Hill Hold Control : మీరు 10 లక్షల వరకు బడ్జెట్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. ఈ ధర పరిధిలో మీరు హిల్ హోల్డ్ అసిస్ట్ సేఫ్టీ ఫీచర్‌తో వచ్చే అనేక వాహనాలను కనుగొంటారు. కొత్త కారును కొనుగోలు చేసే ముందు, హిల్ హోల్డ్ కంట్రోల్ అంటే ఏమిటి , ఈ ఫీచర్ డ్రైవర్‌కు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
Published Date - 12:28 PM, Fri - 29 November 24 -
#automobile
Hyundai Festive Deals: ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఏ మోడల్‌పై ఎంత ఆఫర్ అంటే?
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ SUV వెన్యూపై చాలా మంచి ఆఫర్‌ను అందించింది. మీరు అక్టోబర్ 31, 2024లోపు వెన్యూ SUVని కొనుగోలు చేస్తే మీరు రూ. 80,629 వరకు ఆదా చేయవచ్చు.
Published Date - 12:04 PM, Tue - 29 October 24 -
#automobile
Hyundai Venue With Sunroof: తక్కువ ధరకే సన్‌రూఫ్‌తో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ.. ప్రైస్ ఎంతంటే..?
కొత్త E+ వేరియంట్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, వెనుక సీట్ల కోసం రెండు-దశల రిక్లైన్ ఫంక్షన్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంది.
Published Date - 05:45 PM, Sat - 7 September 24 -
#automobile
Hyundai Venue Executive: హ్యుందాయ్ నుంచి మరో కొత్త కారు.. ధర ఎంతంటే..?
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue Executive) కొత్త మిడ్-స్పెక్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ప్రారంభించబడింది. దీని ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 9.99 లక్షలు.
Published Date - 10:15 PM, Tue - 5 March 24 -
#automobile
SUV Cars: రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే ఎస్‌యూవీ కార్లు.. పూర్తి వివరాలు ఇవే..!
కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లంటే (SUV Cars) కొత్త క్రేజ్. ఈ విభాగంలో వివిధ కార్ల తయారీ కంపెనీలు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే వాహనాలను అందిస్తున్నాయి.
Published Date - 11:55 AM, Thu - 11 January 24