Hyundai Ioniq 5 N
-
#automobile
Hyundai Ioniq 5 N: హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం 18 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్, ధర ఎంతో తెలుసా..?
హ్యుందాయ్ తన కొత్త EV కారు హ్యుందాయ్ Ioniq 5 Nని (Hyundai Ioniq 5 N) విడుదల చేయబోతోంది. ఈ కారు 84kWh శక్తివంతమైన బ్యాటరీ సెటప్‌తో అందుబాటులో ఉంటుంది.
Published Date - 09:03 AM, Fri - 17 November 23