Hyundai I20 Facelift
-
#automobile
Hyundai i20 Facelift: త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్
దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్‌లో అప్‌డేట్ చేయబడిన i20 ప్రీమియం (Hyundai i20 Facelift) హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Published Date - 04:57 PM, Sat - 2 September 23