Hyper Pigmentation
-
#Life Style
Pigmentation: పిగ్మెంటేషన్తో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇంట్లో దొరికే వాటితో చెక్ పెట్టండిలా!
ఒక వయసు వచ్చిన తరువాత శారీరకంగా వచ్చే మార్పులలో పిగ్మెంటేషన్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు వస్తుంటాయి. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తూ, ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ సమస్య ఉండకూడదు అంటే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:34 AM, Fri - 25 April 25