Hydraa Demolition
-
#Telangana
Hydraa : హైడ్రా చర్యలపై వసంత తీవ్ర అసంతృప్తి
Hydraa : 17 ఎకరాల భూమిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్న హైడ్రా బృందం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (TDP MLA Vasantha Krishna Prasad)కు చెందిన కార్యాలయాన్ని కూడా కూల్చేసింది
Published Date - 04:43 PM, Sat - 19 April 25