Hydra Police Station
-
#Telangana
CM Revanth Reddy: హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం, హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, హైడ్రా కోసం ప్రత్యేకంగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు మరియు బైకులను ప్రారంభించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడి ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుండి వివరాలు తెలుసుకున్నారు.
Published Date - 05:49 PM, Thu - 8 May 25 -
#Telangana
Hydra Police Station: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు!
హైడ్రా సంస్థ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాలను రక్షించే లక్ష్యంతో స్థాపించబడింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, కబ్జా చేయబడిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచింది.
Published Date - 11:13 AM, Fri - 2 May 25 -
#Telangana
Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
ఈ పోలీసు స్టేషనుకు(Hydra Police Station) వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.
Published Date - 04:21 PM, Tue - 21 January 25 -
#Speed News
Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Published Date - 09:37 PM, Tue - 7 January 25 -
#Speed News
Hydra : త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు: రంగనాథ్
శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. చెరువులు నింపి FTL పరిధి మార్చినా కూడా వాటిని గుర్చించేదుకు పని చేస్తున్నాం.
Published Date - 04:30 PM, Sat - 28 December 24