Hyderabad
-
#Telangana
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్రధానంగా ఉత్తరభారతం మరియు తూర్పు భారతదేశం నుండి వచ్చే విమానాలపై ఈ ప్రభావం కనిపించింది.
Published Date - 12:17 PM, Wed - 2 July 25 -
#Speed News
PJR Flyover : నేటి నుండి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
PJR Flyover : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారభించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద అనేక సంవత్సరాలుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో
Published Date - 08:07 AM, Sat - 28 June 25 -
#Speed News
Anchor Swetcha: టీవీ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య!
ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్‌లో నివసిస్తోంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Published Date - 11:23 PM, Fri - 27 June 25 -
#Telangana
Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం
ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయవాదులు కె.రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు.
Published Date - 04:49 PM, Fri - 27 June 25 -
#Telangana
Hyderabad : తల్లి ప్రాణం విలవిల.. స్కూల్‌కి వెళ్తున్న బాలుడిని ఢీకొట్టిన టిప్పర్
Hyderabad : స్కూల్ సమయాల్లో హెవీ వాహనాల రాకపోకలు నియంత్రించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు
Published Date - 12:17 PM, Fri - 27 June 25 -
#Telangana
Indira Canteens: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5 రూపాయలకే టిఫిన్!
GHMC ప్రణాళిక ప్రకారం 11 ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న శాశ్వత సీటింగ్ సౌకర్యాలతో కూడిన కేంద్రాలను పునరుద్ధరించనున్నారు.
Published Date - 09:09 AM, Fri - 27 June 25 -
#Telangana
CM Revanth : హైదరాబాద్లో రూ.6,679కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
CM Revanth : జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (HCITI) పేరుతో చేపట్టనున్న
Published Date - 07:12 PM, Thu - 26 June 25 -
#Business
Brihaspati Technologies Limited : సరికొత్త విజయాన్ని సాధించిన బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ
Brihaspati Technologies Limited : ఇప్పటివరకు సంస్థ దేశవ్యాప్తంగా 12 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చి విశేష అనుభవాన్ని సంపాదించింది. బీఎస్ఎఫ్, భారత ఎన్నికల కమిషన్, వన్యప్రాణుల నిఘా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో సంస్థ కీలక భూమిక పోషిస్తోంది
Published Date - 06:49 PM, Thu - 26 June 25 -
#Telangana
Bonalu Festival: బోనాల వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Bonalu Festival: ఈ పండుగ ప్రారంభానికి కారణంగా 18వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రజలు మహాకాళిని ప్రార్థించి, “వ్యాధి పోతే ప్రతి ఏడాది నీకు బోనం సమర్పిస్తాం” అని మొక్కుబడి చేయడం చెబుతారు
Published Date - 08:35 AM, Thu - 26 June 25 -
#Telangana
Rain : హైదరాబాద్‌లో మధ్యాహ్నం వర్ష బీభత్సం..ట్రాఫిక్‌కు అడ్డంకులు, వాహనదారులకు ఇబ్బందులు
అయితే ఈ సడెన్ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ఎల్బీనగర్, అమీర్‌పేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది.
Published Date - 02:33 PM, Wed - 25 June 25 -
#Speed News
Neopolis: రూ. 3169 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్‌లో నియోపోలిస్ భారీ ప్రాజెక్ట్!
వీటితో పాటు 54వ అంతస్తులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగి ఉన్న 10 ప్రత్యేకమైన ట్రిపుల్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి. గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్, యోగా డెక్, ఔట్ డోర్ జిమ్, రెండు హెలిప్యాడ్స్ వంటి ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టు ఉన్నాయి.
Published Date - 06:51 PM, Tue - 24 June 25 -
#Telangana
Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలి – కార్యకర్తలకు రేవంత్ పిలుపు
Jubilee Hills Bypolls : పార్టీ పదవి చిన్నది కాదు, రేపటి భవిష్యత్తుకు వేదిక” అని అభిప్రాయపడ్డారు. 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చితే 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందే బహిరంగ చర్చకు సవాల్ విసరాలని
Published Date - 05:43 PM, Tue - 24 June 25 -
#Telangana
Hyderabad : బైక్‌పై 8 మందితో స్టంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన యువకులు
Hyderabad : రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద జరిగింది. స్టంట్స్ చేస్తున్న సమయంలో వీరిలో కొంతమంది లేడి జాకెట్లు ధరించి బైక్‌పై నిలబడి విన్యాసాలు చేశారు
Published Date - 12:26 PM, Tue - 24 June 25 -
#Telangana
TPCC Meetings: నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు!
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ఐక్యత, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ ఉనికిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
Published Date - 09:55 AM, Tue - 24 June 25 -
#Speed News
Bonalu: హైదరాబాద్‌లో జూన్ 26న గోల్కొండ బోనాలు ప్రారంభం
బోనాలు సాధారణంగా జ్యేష్ఠ ఆమావాస్య అనంతరం వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం ప్రారంభమవుతాయి.
Published Date - 08:11 AM, Sat - 21 June 25