Hyderabad Traffic Advisory
-
#Speed News
Pushpa – 2: హైదరాబాద్‌లో పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Pushpa 2: యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ' పుష్ప-2 ' ప్రీ-రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు . ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.
Published Date - 11:53 AM, Mon - 2 December 24