Hyderabad Rains
-
#Speed News
Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ రోజు ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం స్పష్టంగా తెలంగాణపై పడనుండటంతో మంగళవారం, బుధవారం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
Date : 26-08-2025 - 6:38 IST -
#Speed News
Heavy rains : నేడు, రేపు తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్ : వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న
రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాద సూచక హెచ్చరిక), మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ (మోస్తరు ప్రమాద హెచ్చరిక), మరో భాగాలకు ఎల్లో (ప్రారంభ హెచ్చరిక) జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న గారు వెల్లడించారు.
Date : 13-08-2025 - 1:58 IST -
#Telangana
Charminar Damaged: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గురువారం (ఏప్రిల్ 3, 2025) సాయంత్రం భారీ వర్షం కారణంగా ఒక ప్రమాదం తప్పింది. గంటసేపు కురిసిన జోరు వర్షంతో చార్మినార్‌లోని ఒక మీనార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.
Date : 04-04-2025 - 10:55 IST -
#Speed News
Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన..!
Rain Alert to Telangana : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట , జోగులాంబ గద్వాల్ 24 గంటల సూచనలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ-హెచ్ అంచనా వేసింది.
Date : 25-09-2024 - 10:26 IST -
#Telangana
Hussain Sagar : హుస్సేన్ సాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో… నాలుగు స్లూయిస్ గేట్లు తెరిచి నీటి విడుదల
శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు మురుగునీటి కాలువల ద్వారా భారీగా వరదనీరు వచ్చి చేరింది.
Date : 01-09-2024 - 5:15 IST -
#Speed News
Hyderabad Rains : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అవసరమైతేనే బయటకు రండి..!
కేంద్ర వాతావరణ శాఖ 30-40 kmph వేగంతో కూడిన గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షంతో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం అంచనా వేసింది.
Date : 31-08-2024 - 11:03 IST -
#Speed News
Rains Alert : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం.. ఏపీలో కూడా..
మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్షసూచన ఉందని వెల్లడించారు.
Date : 20-08-2024 - 9:18 IST -
#Speed News
Rains Alert: మూడురోజులు వర్షాలు.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉంది.
Date : 25-07-2024 - 9:05 IST -
#Speed News
Hussain Sagar : నిండుకుండను తలపిస్తున్న హుస్సేన్ సాగర్
భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో హుస్సేన్సాగర్ నిండు కుండను తలపిస్తోంది.
Date : 15-07-2024 - 11:51 IST -
#Speed News
Weather Alert : రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది.
Date : 01-07-2024 - 11:20 IST -
#Speed News
Weather Update : రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Date : 16-06-2024 - 10:35 IST -
#Speed News
Hyderabad Rains : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..!
ఒక వారం తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉష్ణోగ్రతల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఉరుములు, వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలుల నుండి ఉపశమనం పొందింది.
Date : 02-06-2024 - 8:59 IST -
#Speed News
Rains : కేసీఆర్ సారు..త్రాగడానికి నీళ్ళు లేవు..కరెంట్ లేదు..కాస్త మమ్మల్ని పట్టించుకోండి – గాజులరామారం ప్రజల ఆవేదన
త్రాగడానికి నీళ్ళు లేవు.. కనీసం కరెంట్ లేదని.. అధికారులు పట్టించుకోవడం లేదని.. మా సమస్యను పరిష్కరించాలని గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీ వాసులు సీఎం కేసీఆర్ ను
Date : 06-09-2023 - 3:31 IST -
#Speed News
Heavy Rain Hyd : మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గరకు కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం తో చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదే క్రమంలో పలువురు నాలాలో పడి మృతి చెందుతున్నారు. నిన్న నాలుగేళ్ళ బాలుడు నాలాలో పడి మృతి చెందగా..తాజాగా మూసారాంబాగ్ బ్రిడ్జి […]
Date : 06-09-2023 - 10:57 IST -
#Speed News
Heavy Rainfall : దేవుడా..హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..
సరిగ్గా ఆఫీసులు , స్కూల్స్ నుండి బయటకు వస్తున్న సమయంలో వర్షం
Date : 31-07-2023 - 6:49 IST