Hyderabad Police Guidelines
-
#Telangana
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు
మరో 10 రోజుల్లో కొత్త ఏడాది (New Year)లోకి అడుగుపెట్టబోతున్నాం..ఈ సందర్బంగా యావత్ ప్రజలంతా 2023 కు బై..బై చెపుతూ.. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. పబ్స్ , హోటల్స్ , బార్స్ ఇలా అన్ని కూడా వేడుకలతో హోరెత్తిస్తుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సైతం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ కు […]
Date : 19-12-2023 - 6:47 IST