Hyderabad Kukatpally
-
#Viral
HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !
నాలుగు రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయి అపార్ట్‌మెంట్ అంతా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది
Date : 17-02-2026 - 11:30 IST