Hyderabad Case
-
#Speed News
Drug Case: పోలీసుల అదుపులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు..విచారణలో ఏం చెప్పారంటే..!!
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ కేసులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Date : 22-04-2022 - 10:22 IST